బరువు తగ్గాలనుకునే వారు ఓ జ్యూస్​ని రెగ్యూలర్​గా తీసుకోవాలంటున్నారు.

అదే పైనాపిల్ జ్యూస్. ఇది బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది అంటున్నారు నిపుణులు.

కాబట్టి టేస్ట్ కోసమే కాకుండా వెయిట్ లాస్ అవ్వడం కోసం కూడా దీనిని తీసుకోవచ్చు.

ఇది మిమ్మల్ని హైడ్రేటెడ్​గా ఉంచుతుంది. దీనివల్ల బరువు తగ్గడం సులభం అవుతుంది.

ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపిస్తాయి.

దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు హ్యాపీగా దీనిని తీసుకోవచ్చు.

మెటబాలీజంను పెంచుతుంది. ఇది మీరు వేగంగా బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ల సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)