ఒత్తిడి, ఆందోళన వంటి కారణాల వల్ల డార్క్ సర్కిల్స్ వస్తాయి.

సరైన నిద్రలేకపోవడం కూడా దీనికి ఓ కారణమే. ఇవి మీ అందాన్ని కరాబ్ చేస్తాయి.

అయితే కొన్ని సహజమైన ఫుడ్స్ ఈ సమస్యను దూరం చేసి అందాన్ని మెరుగుపరుస్తాయి.

టమాటాలను తిన్నా, అప్లై చేసినా.. రక్తప్రసరణ మెరుగై డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి.

కీరదోశలు స్కిన్​ను హైడ్రేట్ చేస్తాయి. కొల్లాజిన్ పెంచి హెల్తీ స్కిన్ అందిస్తాయి.

స్కిన్​ హెల్త్​కి అవసరమైన బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు పుచ్చకాయలో ఉంటాయి.

బ్లూ బెర్రీలు రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. డార్క్ సర్కిల్స్​ను తగ్గిస్తాయి.

బరువు తగ్గడానికి, వృద్ధప్యా ఛాయలను దూరం చేసుకోవడానికి బాదం బెస్ట్ ఆప్షన్.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. నిపుణుల సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)