మసాలలను చాలామంది కూరల్లో టేస్ట్​ కోసం ఉపయోగిస్తారు.

మీకు తెలుసా? కొన్ని మసాలాలు మెదడుకు మంచి ప్రయోజనాలు అందిస్తాయట.

అల్జీమర్స్ ఉన్నవాళ్లు జాజికాయలు తమ డైట్​లో యాడ్ చేసుకుంటే మంచిది.

దాల్చినచెక్కలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.

లవంగాల్లోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

యాలకులు ఫ్రీరాడికల్స్​ నుంచి ఆరోగ్యాన్ని రక్షిస్తాయని ఓ స్టడీ తెలిపింది.

అల్లంలోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు మెదడుకు చాలా మంచివి.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)