Image Source: pexels

పుచ్చకాయలను ఫ్రిజ్‎లో పెడుతున్నారా?

వేసవికాలంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఆహార పదార్థాలు పాడవుతాయి. పండ్లను ఫ్రిజ్‌లో పెడుతుంటారు.

పుచ్చకాయను పొరపాటున కూడా ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఇది అనేక నష్టాలను కలిగిస్తుంది.

పుచ్చకాయను రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన వెంటనే, దాని పోషక విలువలు కోల్పోతుంది.

పుచ్చకాయను కోసి ఫ్రిజ్‌లో ఉంచితే ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం కూడా ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

కట్ చేసిన పుచ్చకాయలో బ్యాక్టీరియా పెరుగుతుంది. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది.

పరిశోధకులు 14 రోజుల పాటు పుచ్చకాయలను పరీక్షించారు.

పుచ్చకాయలను - 70, - 55, - 41 డిగ్రీల ఫారెన్‌హీట్ వద్ద ఫ్రిజ్ లో స్టోర్ చేశారు.

- 70 డిగ్రీ ఫారెన్‌హీట్ వద్ద నిల్వ చేసిన పుచ్చకాయలు ఎక్కువ పోషకాలు కోల్పోయినట్లు గుర్తించారు

Image Source: pexels

రిఫ్రిజిరేటెడ్ ఉష్ణోగ్రత వద్ద అవి ఒక వారంలోనే కుళ్ళిపోవచ్చని పరిశోధకులు తెలిపారు.