ప్రెగ్నెంట్​గా ఉన్నప్పుడు రోగనిరోధక శక్తిని పెంచే ఫుడ్స్ కచ్చితంగా తీసుకోవాలి.

ఇది బిడ్డ, తల్లి ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే సహజంగా ఇమ్యూటినీ పెంచే ఫుడ్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆవు నెయ్యి జీర్ణక్రియను మెరుగుపరచి.. శిశువు బ్రెయిన్ హెల్త్​ను డెవలెప్ చేస్తుంది.

ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్ కోసం ప్రెగ్నెన్సీ సమయంలో పెసలు తీసుకోవచ్చు.

పండ్లు, కూరగాయల్లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

ఎనిమియా సమస్యను దూరం చేసుకునేందుకు ఖర్జూరాలు తీసుకోవచ్చు.

ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే వాపు, కీళ్లనొప్పులను పసుపు దూరం చేస్తుంది.

మెంతులు, కొబ్బరి వంటివి కూడా ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకుంటే చాలా మంచిది.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. నిపుణుల సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)