చలికాలంలో ఈ కూరగాయలు, పండ్లు ఫ్రిడ్జ్​లో పెట్టాల్సిన అవసరం లేదట

వింటర్​లో కొన్ని రకాల కూరగాయలు ఫ్రిడ్జ్​లో పెట్టాల్సిన అవసరం లేదట. బయట ఉంచినా అవి పాడవ్వవట.

ముఖ్యంగా దుంపలను ఫ్రిడ్జ్​లో పెట్టాల్సిన అవసరం లేదని చెప్తున్నారు నిపుణులు.

బంగాళదుంపలు, చిలగడదుంపలు, క్యారెట్స్, బీట్​రూట్స్ వంటి ఫ్రిడ్జ్​లో పెట్టాల్సిన అవసరం లేదట.

సాధారణంగా ఫ్రిడ్జ్​లో కొన్ని కూరగాయలు పెట్టరు. ఏ కాలంలోనైనా కూడా కొన్ని పెట్టకూడదట.

ఉల్లిపాయలు, వెల్లుల్లి, గుమ్మడి, కార్న్ వంటి వాటిని ఫ్రిడ్జ్​లో పెట్టకపోవడమే మంచిది.

అయితే వీటిని కూల్​, డార్క్​ ప్లేస్​లో వెంటిలేషన్ బాగా ఉండే ప్రాంతంలో ఉంచితే మంచిది.

యాపిల్స్, పియర్స్, దానిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి పండ్లను ఫ్రిడ్జ్​లో ఉంచనవసరం లేదు.

క్రాన్​బెర్రీలు, కివీ, ఫిగ్స్ వంటి వాటిని చల్లని, డ్రైగా ఉండే ప్రాంతాల్లో ఉంచితే మంచిది.

ఇవి కేవలం అవగాహన కోసమే. (All Images Source : Envato)