సమ్మర్​లో ఏసీలను సరిగ్గా మెయింటైన్ చేసుకోవాలి. లేకుంటే బ్లాస్ట్ అయ్యే ప్రమాదముంటుంది.
ABP Desam

సమ్మర్​లో ఏసీలను సరిగ్గా మెయింటైన్ చేసుకోవాలి. లేకుంటే బ్లాస్ట్ అయ్యే ప్రమాదముంటుంది.

అందుకే సమ్మర్​లో ఏసీ నుంచి మంటలు రాకుండా, బ్లాస్ అవ్వకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ABP Desam

అందుకే సమ్మర్​లో ఏసీ నుంచి మంటలు రాకుండా, బ్లాస్ అవ్వకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎయిర్ ఫిల్టర్​ని కచ్చితంగా శుభ్రం చేయించుకోవాలి. లేదంటే ఎయిర్​ ఫ్లో తగ్గుతుంది. బ్లాస్ట్ రిస్క్​ పెంచుతుంది.
ABP Desam

ఎయిర్ ఫిల్టర్​ని కచ్చితంగా శుభ్రం చేయించుకోవాలి. లేదంటే ఎయిర్​ ఫ్లో తగ్గుతుంది. బ్లాస్ట్ రిస్క్​ పెంచుతుంది.

కూలెంట్ స్థాయిలు తగ్గడం, లీకేజీలు ఏసీ పనిచేయకుండా చేస్తాయి. వేడి గాలి వస్తుంది. బ్లాస్ అయ్యే అవకాశముంటుంది.

కూలెంట్ స్థాయిలు తగ్గడం, లీకేజీలు ఏసీ పనిచేయకుండా చేస్తాయి. వేడి గాలి వస్తుంది. బ్లాస్ అయ్యే అవకాశముంటుంది.

కండెన్సర్ కాయిల్స్​ మురికిగా ఉంటే చల్లదనం తగ్గుతుంది. ఇది బ్లాస్ట్​లకు దారి తీస్తుంది.

ఏసీ ఓవర్​లోడ్ కాకుండా ఉండేందుకు థర్మోస్టాట్​ను ఎంచుకోవాలి. 24°C/75°F ఉంటే మంచిది.

మోడ్రన్ ఏసీలు ఎనర్జీ సేవింగ్ మోడ్​తో వస్తాయి. ఇవి బ్లాస్ట్​లను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.

ఏసీ ఉష్ణోగ్రతలను తరచూ మారుస్తూ ఉంటే.. బ్లాస్ట్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి.

వేడిని తగ్గించడానికి బ్లైండ్స్, కర్టెన్లు ఉపయోగించాలి. ఇవి ఏసీ నాణ్యతను పెంచుతాయి.

ఏసీపై భారాన్ని తగ్గించడానికి సీలింగ్ ఫ్యాన్లు లేదా పోర్టబుల్ ఫ్యాన్స్ ఉపయోగిస్తే మంచిది.