ప్రెగ్నెన్సీతో ఉన్నవారు పడుకునేప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.

మొదటి వారం నుంచి 12 వారాల సమయంలో తలగడను మోకాళ్ల మధ్యలో పెట్టుకోవాలి. ఇది నడుము నొప్పిని తగ్గిస్తుంది.

సైడ్ తిరిగి పడుకుంటే మంచిది. పొట్టదగ్గర ఇబ్బంది లేకుండా ఓ తలగడ సపోర్ట్ తీసుకోవచ్చు.

సెకండ్ సెమిస్టర్ 13 నుంచి 26 వారాల వరకు రెండు వైపులా పడుకుంటే అలసట ఉండదు.

కుదిరితో ఫుల్ లెంగ్త్ పిల్లో వాడితే మొత్తం బాడీకి ఇది సపోర్ట్ అందిస్తుంది.

థర్డ్ సెమిస్టర్ 27 నుంచి 40 వారాల్లో మీరు లెఫ్ట్ సైడ్ మాత్రమే పడుకోవాల్సి ఉంటుంది.

ప్రెగ్నెన్సీ పిల్లో ఉపయోగిస్తే మరింత హెల్ప్ అవుతుంది. ఉదయం నిద్రలేచిన వెంటనే స్ట్రెచ్ చేస్తే మంచిది.

అలాగే పడుకునే ముందు నీటి తాగాలి. అలాగే ఫ్లూయిడ్స్ తీసుకోకపోవడమే మంచిది.

నిద్రకు ముందు కెఫిన్, ఎక్కువ ఫుడ్ తీసుకోకపోవడమే మంచిది. ఇది నిద్రకు ఇబ్బంది కలిగించదు.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల తీసుకుంటే మరీ మంచిది.