నులివెచ్చని కౌగిలింత పంచే ప్రేమ ఇంక దేనికీ సాటి రాదు. అమ్మ ఇచ్చేది ఆ కౌగలింతే..

వివిధ రకాల భావాలను చేతల్లో చూపించడానికి హగ్ కు మించిన మార్గం లేదు

వాలెంటైన్స్ వీక్‌లో హగ్ డే ఎంతో ప్రత్యేకం.

ప్రేమాభిమానాలు, ప్రశాంతతని అందించే అద్భుతమైన చర్య కౌగలి.

ఎన్ని బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నా ఒక హగ్​ ఇద్దరి మధ్య ప్రేమను మరింత పెంచుతుంది.

మాటల్లో చెప్పలేని ప్రేమను ప్రేమికులు హగ్​తో చెప్పుకుంటారు.

వాలంటైన్ వీక్‌లో ఆరవ రోజు హాగ్ డే.

ఫిబ్రవరి 12న ప్రేమికులు హగ్ డేగా జరుపుకుంటారు.

ప్రేమబంధమే కాదు ఏ బంధంలో అయినా కౌగిలింత సాన్నిహిత్యాన్ని పెరుగుతుంది.

ప్రేమించే వ్యక్తులను కౌగిలించుకోవడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది కూడా

మనసుకు నచ్చినవారితో అనుబంధాన్ని ఓ చిన్న కౌగిలింత బలోపేతం చేయగలదు. కాదంటారా