మహిళలకు యోని ఇన్​ఫెక్షన్స్​ అనేవి చాలా కామన్​గా వస్తూ ఉంటాయి.

Published by: Geddam Vijaya Madhuri

అయితే ఇవి వివిధ కారణాలవల్ల వివిధ లక్షణాలతో ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి.

Published by: Geddam Vijaya Madhuri

మరి ఈ యోని సమస్యల వల్ల ఫీవర్ వస్తుందా? అంటే కచ్చితంగా వస్తుంది అంటున్నారు.

Published by: Geddam Vijaya Madhuri

యోనిలోని ఇన్​ఫెక్షన్​ ఇతర భాగాలకు వ్యాపించినప్పుడు ఫీవర్​ వస్తుందట.

Published by: Geddam Vijaya Madhuri

ఎందుకంటే ఇన్​ఫెక్షన్​ ప్రభావం ఎక్కువయ్యే కొద్ది రోగనిరోధక శక్తి తగ్గిపోతూ ఉంటుంది.

Published by: Geddam Vijaya Madhuri

ఇది శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించి.. ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు పెంచుతుంది.

Published by: Geddam Vijaya Madhuri

ఈ ఇన్​ఫెక్షన్​కి ఎలాంటి చికిత్సలు తీసుకోకపోతే అది పరిస్థితిని మరింత తీవ్రం చేస్తుందని చెప్తున్నారు.

Published by: Geddam Vijaya Madhuri

వైద్యులు సూచించే యాంటీబయాటిక్స్ కచ్చితంగా ఉపయోగించాలి.

Published by: Geddam Vijaya Madhuri

అలాగే యోని ప్రాంతం శుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

Published by: Geddam Vijaya Madhuri

కాటన్ లో దుస్తులు వాడాలి. రెగ్యూలర్​గా వాటిని ఛేంజ్ చేస్తూ ఉండాలి.

Published by: Geddam Vijaya Madhuri

ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యుల సలహా తీసుకుంటే మంచిది. (Images Source : Envato)

Published by: Geddam Vijaya Madhuri