పాలతో ఇలా చేస్తే ముఖం మిలమిల మెరవాల్సిందే!

పాలలో విటమిన్లు, ప్రొటీన్లు, లాక్టిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది.

పాలు, పసుపు కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమలు, మచ్చలు మాయం అవుతాయి.

పాలు, తేనె కలిపి ముఖానికి రాస్తే చర్మం తేమగా నిగనిగలాడుతుంది.

పాలు, దోసకాయ పేస్లును ముఖానికి రాస్తే చర్మం పరిశుభ్రంగా మారుతుంది.

పాలు, ఓట్ మీల్ మిశ్రమాన్ని ముఖానికి రాస్తే డెడ్ సెల్స్ తొలిగిపోయి చర్మం మెరుస్తుంది.

పాలు చందనం, శనగపిండి కలిపి ముఖానికి రాసుకున్నా చక్కటి ఫలితం కలుగుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.

All Photos Credit: pexels.com

All Photos Credit: pexels.com