వంటగదిలోని మసాలా దినుసులు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి.

అలాంటి వాటిలో ధనియాలు ఒకటి. ఇవి కూడా ఆరోగ్యానికి మంచి ఫలితాలు ఇస్తాయి.

ఇవి వంటకు రుచిని ఇవ్వడంలో బాగా హెల్ప్ చేస్తుంది.

ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలు ఉన్నవారికి ధనియాలు మంచి ఫలితాలు ఇస్తాయట.

థైరాయిడ్ సమస్యను తగ్గించుకోవాలనుకునేవారు దీనిని రెగ్యులర్​గా తీసుకోవచ్చట.

ధనియాలను రాత్రుళ్లు ఓ గ్లాస్​ నీళ్లలో నానబెట్టుకోవాలి.

పరగడుపునే లేచిన వెంటనే ఆ నీటిని తాగాలి. లేదంటే మరిగించి వడకట్టి తీసుకోవచ్చు.

ఇది థైరాయిడ్ సమస్యలను దూరం చేయడంలో బాగా హెల్ప్ చేస్తుందట.

ఆయుర్వేదంలో దీనిని థైరాయిడ్​ని తగ్గించడం కోసం ఉపయోగిస్తారు.

ఇవి కేవలం అనగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచిది.