టమోటాలు తినడానికి రుచిగా ఉంటాయి. అందుకే వీటిని తింటే ఆరోగ్యానికి కూడా మంచిది.

అందుకే వీటిని సలాడ్స్​లో, కూరల్లో, నేరుగా తింటూ ఉంటారు.

యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి.

ఇవి ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు.. మెదడు సంబంధిత సమస్యలను దూరం చేస్తుందట.

ఇంతకీ ఇది ఏ మెదడు సమస్యలను దూరం చేయడంలో హెల్ప్ చేస్తుందో తెలుసుకుందాం.

టమోటాలలో కాపర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.ఇవి నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఇది జ్ఞాపకశక్తిని మెరుగపరచడంలో కూడా సహాయం చేస్తుంది.

టమోటాలలో లైకోపీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది ఒత్తిడిని దూరం చేస్తుంది.

ఆందోళనను, నిరాశను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.