చియా సీడ్స్​ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి.

శరీరంలోని వేడిని తగ్గించడంతో పాటు.. బరువును తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.

చియా సీడ్స్​ను నానబెట్టి దానిలో నిమ్మరసం, పుదీనా ఆకులు వేసుకుని తాగితే మంచిది.

పెరుగన్నంలో, సలాడ్స్​లో కూడా చియా సీడ్స్​ కలిపి తీసుకోవచ్చు.

ఓట్ మీల్స్​, స్మూతీలలో కూడా చియాసీడ్స్​ను కలిపి తీసుకుంటే మంచిది.

వీటిలో ప్రోటీన్​, ఫైబర్​ కూడా ఉంటుంది. ఇవి గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

ఇవన్నీ మీ శరీరాన్ని హైడ్రేటింగ్​గా ఉంచడంతో పాటు.. హెల్తీగా ఉంచుతాయి.

అందుకే దీనిని సమ్మర్​లో రెగ్యూలర్​గా తీసుకోవాలి అంటున్నారు నిపుణులు.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)