కొరియన్స్ వారి అలవాట్ల వల్ల ఎనర్జిటిక్‌గా, యవ్వనంగా ఉంటారు. హైడ్రేటెడ్‌గా ఉండేందుకు నీళ్లు ఎక్కువగా తాగుతారు. ఇది ఆరోగ్యానికి మంచిది. తీసుకునే ఆహారం నుంచి.. చేసే పని వరకు వాళ్లు ప్రతీ దానిపట్ల శ్రద్ధ తీసుకుంటారు. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా కలిగిన ఫుడ్ తీసుకుంటారు. గ్రీన్ టీ తాగుతారు. సూర్యరశ్మి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు సన్‌స్క్రీన్ రెగ్యూలర్‌గా ఉపయోగిస్తారు. వ్యాయామాన్ని రెగ్యూలర్‌గా చేస్తారు. ఇదే వారిని యవ్వనంగా, ఎనర్జిటిక్‌గా ఉంచుతుంది. ఆయిల్, వాటర్ బేస్డ్ క్లెన్సర్‌ను రెగ్యూలర్‌గా ఉపయోగిస్తారు. ఇది స్కిన్‌కు మంచిది. స్క్రబ్స్ ఉపయోగించి ఎక్స్ఫోలియేట్ చేయడం వల్ల చర్మం రంగు మెరుగవుతుంది. (Images Source : Unsplash)