Image Source: pexels

ఈ దేశాల్లో ప్రజలు చాలా సంతోషంగా ఉంటారట!

వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2024 ప్రకారం ఫిన్లాండ్ వరుసగా 7వసారి కూడా ప్రపంచంలో సంతోషకరమైన దేశంగా అవతరించింది.

143 దేశాలలో భారత్ 126వ స్థానంలో ఉంది.

మొదటి 10 దేశాలు డెన్మార్క్, ఐస్ లాండ్, స్వీడర్, ఇజ్రాయెల్, నెదర్లాండ్స్, నార్వే, లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా.

లిబియా, ఇరాక్, పాలస్తీనా, నైజర్ తర్వాత భారత్ 126వ స్థానంలో ఉంది. పాకిస్తాన్ ఈ జాబితాలో 108వ స్థానంలో ఉంది.

2012 వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ లో తొలిసారిగా అమెరికా 23వస్థానానికి పడిపోయి.. టాప్ 20 నుంచి బయటకు వచ్చింది.

ప్రపంచంలో అట్టడుగున అప్ఘానిస్తాన్ కొనసాగుతోంది.

Images Credit: Pexels