వివిధ కారణాలతో కొందరు నిద్ర మధ్యలో లేస్తూ ఉంటారు.

అయితే తర్వాత వారికి నిద్ర పట్టడం అనేది చాలా కష్టంగా ఉంటుంది.

అలాంటి వారు కొన్ని టిప్స్ ఫాలో అయితే ఈ సమస్యను అధిగమించవచ్చు.

నిద్రలేస్తే.. టైమ్​ చూడడం మానుకోండి. టైమ్​ చూడడం వల్ల యాంగ్జైటీతో నిద్ర రాదు.

మెలకువ వచ్చినప్పుడు ఫోన్​ని చూడడం మానుకోండి. లేదంటే నిద్ర దూరమవుతుంది.

నిద్రపోయే ముందు ఎక్కువ నీటిని తాగకపోవడమే మంచిది.

డీప్ బ్రీత్ తీసుకుంటూ.. మైండ్​ని రిలాక్స్ చేయడానికి ప్రయత్నించండి.

కెఫిన్​ కూడా మీకు నిద్రను దూరం చేస్తుందని గుర్తించుకోండి.

All Images Credit : Pexels