వేసవిలో గ్లూకోజ్ వాటర్ ఎక్కువ తాగుతున్నారా? ఎండకాలంలో చాలా మంది గ్లూకోజ్ వాటర్ ఎక్కువగా తీసుకుంటారు. మోతాదుకు మించి గ్లూకోజ్ వాటర్ తాగితే ఇబ్బందులు తప్పవంటున్నారు నిపుణులు. గ్లూకోజ్ లో తీపి కోసం ఎక్కువ మోతాదులో చక్కెర వాడుతారు. గ్లూకోజ్ ఎక్కువ తీసుకుంటే డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ తో బాధపడే వాళ్లు గ్లూకోజ్ వాటర్ ఎక్కువ తీసుకోకూడదు. ఎక్కువ గ్లూకోజ్ తినడం వల్ల ఆకలి అయి ఎక్కువ భోజనం తీసుకుంటారు. ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: Pixabay.com