అల్లం ఎక్కువ తీసుకుంటే ఇన్ని సమస్యలా? అల్లంతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మంచిదని మరీ ఎక్కువ తీసుకోవద్దంటున్నారు నిపుణులు. అల్లం ఎక్కువగా తీసుకుంటే ఛాతిలో మంట ఏర్పడుతుంది. జీర్ణ సమస్యలతో పాటు విరోచనాలు అయ్యే అవకాశం ఉంది. అల్లం రక్తంలో చక్కెర స్థాయిని బాగా తగ్గిస్తుంది. ఎక్కువగా తింటే చాలా ప్రమాదం. గర్భిణీలు అల్లం ఎక్కువ తీసుకుంటే చాలా సమస్యలు తలెత్తుతాయి. అల్ల అధికంగా తీసుకోవడం వల్ల చర్మ, కళ్ల సమస్యలు తలెత్తుతాయి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All photos Credit: Pixabay.com