మూత్రం రంగు మారుతోందా? అయితే, మీరు డేంజర్ లో ఉన్నట్లే!

మూత్రం రంగును బట్టి మనిషి ఆరోగ్యం ఎలా ఉందో అంచనా వేయవచ్చు.

రక్తం ముదురు పసుపు రంగులోకి మారితే డీహైడ్రేషన్ ఉన్నట్లు గుర్తించాలి.

తగినంత వాటర్ తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్ ఏర్పడుతుంది.

డీహైడ్రేషన్ వల్ల తలనొప్పి, తల తిరగడం, అలసట ఏర్పడుతాయి.

మూత్రం పోసేటప్పుడు నొప్పి కలిగితే మూత్రనాళ ఇన్ఫెక్షన్ కు సంకేతం.

తీవ్ర నొప్పి, మూత్రంలో రక్తం, వికారం కలిగితే కిడ్నీలో రాళ్లు వచ్చినట్లు గుర్తించాలి.

మూత్రం నారింజ రంగులోకి మారడం కాలేయ వ్యాధికి సంకేతం.

మూత్రంలో రక్తం రావడం కిడ్నీ క్యాన్సర్ కు కారణం కావచ్చు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com