అత్తమ్మ ఆవకాయ అద్భుతం- వీడియో షేర్ చేసిన ఉపాసన

మెగా ఇంట ఆవకాయ పూజ వీడియో చూశారా..ఉపాసన షేర్ చేసింది

ఆవకాయ పచ్చడితో అత్తమ్మ నిజంగా అద్భుతం చేశారంటూ పోస్ట్ పెట్టింది ఉపాసన

అత్తమ్మకు..ఆవకాయ ఆహారం అంటే పోషకాహారం మాత్రమే కాదు - ఇది సంస్కృతి , వారసత్వాన్ని కాపాడుకునే మార్గం

సురేఖ, ఉపాసన కలసి అత్తమ్మ కిచెన్ అనే ఓ ఇన్‌స్టంట్ ఫుడ్ బిజినెస్ నడిపిస్తున్నారు

అత్తమ్మ కిచెన్ ఉత్పత్తులకు సెపరేట్ గా సోషల్ మీడియా అకౌంట్ ఉంది

అత్తా కోడళ్లు చేసే ఫుడ్ గురించి పోస్టులు పెడుతూ ఆ వంటల వీడియోలు షేర్ చేస్తుంటారు

సమ్మర్ కావడంతో లేటెస్ట్ గా ఆవకాయ పెట్టిన వీడియో షేర్ చేసింది ఉపాసన

ఈ వీడియోలో రుచికరమైన ఆవకాయ కలిపి జాడీలో పెట్టి పూజా మందిరంలో పూజ చేశారు