మధుమేహముంటే బిర్యానీ ఆకులను ఇలా తీసుకోండి..

బిర్యానీ ఆకులు వివిధ ఆరోగ్య ప్రయోజనాల కోసం తీసుకోవచ్చు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి మంచిది.

బ్లెడ్ షుగర్​ని ఇది కంట్రోల్ చేస్తుంది. గ్లూకోజ్ లెవెల్స్, ఇన్సులిన్​ స్థాయిలపై సానుకూలంగా ప్రభావం చూపిస్తుంది.

ఇన్సులిన్​ని శరీరంలో ప్రొడ్యూస్ చేసి.. షుగర్​ని కంట్రోల్ ఉండేలా చేస్తుంది.

దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు మంటను, కణాల నాణ్యతను దెబ్బతినకుండా కాపాడుతాయి.

కొలెస్ట్రాల్​ను కంట్రోల్ చేసి గుండె సమస్యలను దూరం చేయడంలో కూడా హెల్ప్ చేస్తాయి.

రెండు లేదా మూడు బిర్యానీ ఆకులను నీటిలో వేసి మరిగించి.. రోజూ టీ ప్లేస్​లో తీసుకోవచ్చు.

బిర్యానీ లీఫ్​ నుంచి ఎక్స్​ట్రాక్ట్ చేసిన మందులు కూడా మార్కెట్​లలో అందుబాటులో ఉంటాయి.

వంటల్లో, ముఖ్యంగా కార్బోహైడ్రెట్స్ ఎక్కువగా ఉండేవాటిలో వేస్తే చక్కెర స్థాయిలు కంట్రోల్​లో ఉంటాయి.

ఇవి అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచి ఫలితాలు ఉంటాయి.