సైకాలజీ చెప్తోన్న సత్యాలివే.. ఫాలో అయితే జీవితానికే మంచిది. చెప్తే వినని వారి దగ్గర నిజమని ప్రూవ్ చేయడం కన్నా సైలెంట్‌గా ఉండడం బెస్ట్. నమ్మకాన్ని పోగొట్టుకున్న తర్వాత సారీ అనేది జస్ట్ వర్డ్ మాత్రమే అవుతుంది. ప్రతి విషయానికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ రియలైజ్ అయితే చాలు. మీరు నిజాయితీగా ఉన్నప్పుడు కొందరిని దూరం చేసుకోవాల్సి వస్తుంది. వారు మనకి డిజర్వ్ కారు అంతే. మిమ్మల్ని హార్ట్‌ఫుల్‌గా యాక్సెప్ట్ చేసే వ్యక్తి ఒక్కరున్నా చాలు. వెయ్యిమంది అవసరం లేదు. క్లియర్ మైండ్, ప్రైవేట్ లైఫ్, కొందరు ఫ్రెండ్స్, హ్యాపీ లైఫ్ ఇవి చాలు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు. మీ హార్ట్‌ని బ్రేక్ చేసిన వ్యక్తి దగ్గరికి మళ్లీ వెళ్లకపోవడమే మంచిది. నమ్మించి మోసం చేసిన వారికి దూరంగానే ఉండాలి. మీరు కంట్రోల్ చేయలేని విషయాల గురించి ఆలోచించకండి. ఓవర్ థింకింగ్ వద్దు. నిజమైన స్నేహితులు చాలా రేర్‌గా దొరుకుతారు. అలాంటి వారు దొరికితే మీరు చాలా లక్కీ.