పసుపుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు శరీరానికి అందుతాయి. ఫెర్టిలిటీ సమస్యలు కూడా దూరమవుతాయట.

పసుపులో నీళ్లు కలిపి రెగ్యులర్​గా తాగితే ఎన్నో ఫెర్టిలిటీ సమస్యలు తగ్గుతాయంటున్నారు.

పసుపులోని కర్కుమిన్ పీరియడ్స్​ రెగ్యులర్​గా రావడంలో హెల్ప్ చేస్తుంది.

దీనిలోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు రిప్రొడెక్టివ్ భాగాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

పసుపులోని యాంటీ ఆక్సిడెంట్లు స్పెర్మ్ కౌంట్​ని పెంచడంలో హెల్ప్ చేస్తాయి.

కర్కుమిన్ స్పెర్మ్ క్వాలిటీని మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తుంది. పుట్టకతో వచ్చే లోపాలు తగ్గుతాయి.

ఈస్ట్రోజెన్ లెవెల్స్​ను రెగ్యూలేట్ చేసి.. రిప్రొడెక్టివ్ హెల్త్​ని ప్రమోట్ చేస్తాయి.

ప్రైవేట్ అవయవాలలో ఇన్​ఫ్లమేషన్​ను తగ్గించి.. సంతానోత్పత్తిని ప్రోత్సాహిస్తాయి.

అర టీస్పూన్ పసుపును గోరు వెచ్చని నీటిలో కలిపి రోజుకు రెండుసార్లు తాగిస్తే మంచి ఫలితాలుంటాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచి ఫలితాలుంటాయి.