తులసి ఆకులతో మలేరియా దూరం

భారతీయులు తులసిని ఎంతో పవిత్రంగా భావిస్తారు.

తులసి ఆకులలో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి.

పరగడుపున తులసి, అల్లం రసానికి తేనె కలిపి తాగితే జీర్ణ వ్యవస్థ బలోపేతం అవుతుంది.

రోజూ కాస్త తులసి రసం, తేనె కలిపి తాగితే కిడ్నీ సమస్యలు తగ్గిపోతాయి.

తులసి కులు, కర్పూరం నేరి ముఖానికి రాస్తే మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.

తులసిలోని యాంటీ ఆక్సిడెంట్లు కాలేయాన్ని శుద్ధి చేస్తాయి.

తులసి ఆకులు నమలడం వల్ల నోటిని ఆరోగ్యంగా ఉంటుంది.

తులసి ఆకులు, మిర్యాలు కలిపి నమిలితే మలేరియా సోకదు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com