మెదడు ఎంత ఆరోగ్యంగా ఉంటే మనిషి అంత యాక్టివ్ గా ఉంటాడు.
ఇంట్లో ఉన్న ఫుడ్స్ తో మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
పసుపు మెదడును యంగ్ గా ఉంచుతూ యాక్టివ్ గా మార్చుతుంది.
తరచుగా కాఫీ తాగడం వల్ల బ్రెయిన్ షార్ఫ్ గా మారి, ఏకాగ్రత లభిస్తుంది.
గుమ్మడి గింజలు జ్ఞాపక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
చిక్కుడులోని యాంటీఆక్సిడెంట్లు మెదడు కణాలు ఆరోగ్యంగా ఉంచుతాయి.
బచ్చలికూర మెదడును ఆరోగ్యంగా మార్చుతుంది.
పెరుగుఆందోళనను తగ్గించి మెదడును ప్రశాంతంగా మార్చుతుంది.
నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com