ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు వస్తున్నాయి.
గుండె భద్రంగా ఉండాలంటే తరచుగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
20 ఏండ్లు దాటిన వాళ్లు కనీసం 2 ఏండ్లకు ఒకసారి బీపీటెస్ట్ చేయించుకోవాలి.
5 ఏండ్లకు ఒకసారి కొలెస్ట్రాల్, ఎల్‌డిఎల్ (చెడు కొలెస్ట్రాల్), హెచ్‌డిఎల్ (మంచి కొలెస్ట్రాల్) టెస్ట్ చేయించుకోవాలి.
ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగితే వెంటనే ఈ పరీక్ష చేయించుకోవడం మంచిది.
ఛాతీలో అసౌకర్యం, అసాధారణ అలసట కలిగితే స్ట్రెస్ టెస్ట్ చేయించుకోవడం ఉత్తమం.
డయాబెటిస్ ఉన్నవారిలో గుండె జబ్బుల ముప్పు ఎక్కువ. తరచుగా ర్తకంలో షుగర్ లెవల్స్ పరిశీలించాలి.
నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com