మార్కెట్​లో చైనా వెల్లుల్లి.. ఈ టిప్స్​తో జాగ్రత్తగా గుర్తుపట్టేయండి

చైనీస్ వెల్లుల్లిని ఇండియాలో 2014లో నిషేదించారు. అయినా ప్రస్తుతం ఇది ఇండియాలో వాడుకలో ఉంది.

అయితే ఈ చైనీస్​ వెల్లుల్లిని కొన్ని సింపుల్ టిప్స్​తో గుర్తించొచ్చు అంటున్నారు.

చైనీస్ వెల్లుల్లి లైట్​గా తెల్లగా, పింక్​గా ఉంటుంది. ఇండియన్ వెల్లుల్లి తెల్లగా, పింక్​ కలర్, బ్రౌన్ కలర్​లో ఉంటుంది.

చైనీస్ వెల్లుల్లి వాసన మైల్డ్​గా ఉంటుంది. ఇక్కడ వినియోగించే వెల్లుల్లి ఘాటైన వాసన వస్తుంది.

చైనీస్ వెల్లుల్లిని కెమికల్స్, పురుగులమందులతో పెంచుతారు. ఇవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు.

ఇండియాలో వెల్లుల్లి సహజంగా పెంచుతారు. కెమికల్స్ వినియోగం కూడా తక్కువగా ఉంటుంది.

దీనివల్ల వెల్లుల్లిలో ప్రమాకరమైన సింథటిక్ పదార్థాలు ఉంటాయి. ఇవి తింటే హెల్త్​కి నష్టాలు ఉంటాయి.

చైనీస్ వెల్లుల్లి తక్కువ రేట్లకే ఇది దొరకుతుండడంతో భారత్​లోని రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.

తక్కువ రేట్​కే వస్తుంది కదా వినియోగిస్తే ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు. (Images Source : Pinterest)