గుడ్డు తింటే డయాబెటిస్ వస్తుందా?

ఉడికించిన గుడ్డులో బోలెడు పోషకాలుంటాయి.

రోజూ ఓ గుడ్డు తినడం వల్ల బాడీకి కావాల్సిన పోషకాలు అందుతాయి.

గుడ్డును పిల్లల నుంచి పెద్దల వరకు తీసుకోవచ్చు.

గుడ్డులోని కోలీన్ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

గుడ్డులోని విటమిన్ D ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది.

గుడ్డు ఆకలిని తగ్గించి బరువును అదుపు చేస్తుంది.

మోతాదుకు మించి గుడ్లు తినడం మంచిది కాదంటున్నారు నిపుణులు.

రోజూ 3 గుడ్లకు మించి తింటే డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందంటున్నారు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com