లేత మామిడి ఆకులలో బోలెడు ఔషధ గుణాలు ఉంటాయి.
మామిడి ఆకులను మరిగించిన నీటితో స్నానం చేస్తే చర్మ సమస్యలు మాయం అవుతాయి.
మామిడి ఆకుల టీ రక్తనాళాలలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది.
రక్తపోటును నియంత్రించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
మామిడి ఆకులలోని యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను అదుపు చేస్తాయి.
మామిడి ఆకులలోని ఫ్లేవనాయిడ్లు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి.
మామిడి ఆకులు టీ డయాబెటిక్ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తుంది.
రోజూ రెండు మామిడి ఆకులు నమిలినా డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది.
నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.