మునగ నూనె జుట్టుకు రాస్తే ఇంత మంచిదా? మునగ నూనెలో బోలెడు విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. మునగ నూనె జుట్టుకు చక్కటి పోషణ అందిస్తుంది. మునగ నూనె కుదుళ్లను బలంగా మార్చుతుంది. మునగ నూనె జుట్టు తేమను కాపాడి చిట్లిపోకుండా చేస్తుంది. మునగ నూనె తలను పొడిబారకుండా చేసి చుండ్రును అడ్డుకుంటుంది. మునగ నూనెలోని యాంటీ ఆక్సిడెంట్లు జుట్టును పట్టులా మార్చుతాయి. మునగ నూనె రాయడం వల్ల జుట్టు బలంగా పొడవుగా పెరుగుతుంది. జుట్టును నల్లగా మార్చడంలో మునగ నూనె కీలకపాత్ర పోషిస్తుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com