బరువు తగ్గాలంటే తెల్ల గుమ్మడి జ్యూస్ ట్రై చేయండి

Published by: Anjibabu Chittimalla

బరువు తగ్గేందుకు తెల్ల గుమ్మడికాయ రసం అద్భుతంగా పని చేస్తుంది.

గుమ్మడి జ్యూస్ లో డైటరీ ఫైబర్ కొలెస్ట్రాల్ ను కరిగించి బరువు తగ్గేలా చేస్తుంది.

గుమ్మడి జ్యూస్ మెటబాలిజం, ఆరోగ్యాన్ని పెంచే పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

గుమ్మడి జ్యూస్‌ లో విటమిన్లు A, C, E ఉంటాయి.

గుమ్మడి జ్యూస్ లో పొటాషియం, కాల్షియం సమృద్ధిగా ఉంటుంది.

గుమ్మడి జ్యూస్ రోగ నిరోధకశక్తిని పెంచుతుంది.

గుమ్మడిలోని కాల్షియం ఎముకలను ఆరోగ్యంగా మార్చుతుంది.

గుమ్మడిలోని పొటాషియం రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixabay.com