తెల్ల నువ్వులతో గుండెకు కొండంత అండ

Published by: Anjibabu Chittimalla

తెల్ల నువ్వులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

తెల్ల నువ్వులు బాడీలో కొలెస్ట్రాల్ ను అరికడుతాయి.

తెల్ల నువ్వులలోని మెగ్నీషియం బీపీని కంట్రోల్ చేస్తుంది.

తెల్ల నువ్వులు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

తెల్ల నువ్వులలోని కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది.

రక్తంలో ఎర్రరక్త కణాలను వృధ్ధి చేయడంలో తెల్లనువ్వులు కీలకపాత్ర పోషిస్తాయి.

తెల్ల నువ్వులు డయాబెటిస్ ను అదుపు చేస్తాయి.

తెల్ల నువ్వులు మహిళలలో మెనోపాజ్ టైమ్ లో హార్మోన్ బ్యాలెన్స్ చేస్తాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixabay.com