నిద్ర సరిగా పట్టడం లేదా? చెర్రీస్ ట్రై చేయండి!

శారీరక, మానసిక ఆరోగ్యానికి నిద్ర ఎంతో ముఖ్యం.

నిద్రలేమితో చాలా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

నిద్రలేమితో బాధపడేవారికి చెర్రీ పండ్లు చక్కటి ఉపశమనం కలిగిస్తాయి.

తరచుగా చెర్రీ పండ్లు తింటే మెటలోనిన్ హార్మోన్ పెరిగి చక్కగా నిద్రపడుతుంది.

చెర్రీస్ తినడం వల్ల మెదడు చురుగ్గా పని చేస్తుంది.

చెర్రీస్ లోని ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.

చెర్రీస్ లోని విటమిన్ C రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

చెర్రీస్ లోని పొటాషియం బీపీ కంట్రోల్ చేసి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com