లక్షద్వీప్​లో ట్రెడీషనల్ డ్రెస్​లు ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: PEXELS

లక్షద్వీప్ భారతదేశంలోని ఒక అందమైన ద్వీప సమూహం. ఇది అరేబియా సముద్రంలో ఉంది.

Image Source: PEXELS

ఈ ప్రదేశం చూడటానికి చాలా అందంగా ఉండటమే కాకుండా.. ఇక్కడి ప్రజలు, వారి సంస్కృతి కూడా చాలా ప్రత్యేకమైనవి.

Image Source: PEXELS

అలాంటప్పుడు మీరు లక్షద్వీప్ వెళుతున్నట్లయితే.. అక్కడి ప్రజలు ఎలాంటి దుస్తులు వేసుకుంటారో తెలుసుకోవడం ముఖ్యం.

Image Source: PEXELS

లక్షద్వీప్​లో ఎలాంటి దుస్తులు వేసుకుంటారో వారి ట్రెడీషనల్ ఎలా ఉంటుందో చూసేద్దాం.

Image Source: PEXELS

లక్షద్వీప్ ప్రజలు ఎక్కువగా కాటన్, తేలికపాటి దుస్తులు ధరిస్తారు. ఎందుకంటే ఇక్కడి వాతావరణం వేడిగా, తేమగా ఉంటుంది.

Image Source: PEXELS

ఇక్కడి పురుషులు సాధారణంగా లుంగీ, తేలికపాటి చొక్కా లేదా టీ-షర్టు ధరిస్తారు.

Image Source: PEXELS

లక్షద్వీప్ మహిళలు లిబు ధరిస్తారు. ఇది పొడవైన గౌను.

Image Source: PEXELS

అంతేకాకుండా ఇక్కడి మహిళల సాంప్రదాయ దుస్తులు కాచి ధరిస్తారు. ఇది కుట్టని వస్త్రం.

Image Source: PEXELS

లక్షద్వీప్ సాంప్రదాయ దుస్తులు భారతదేశంలోని దక్షిణ రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు దుస్తులను పోలి ఉంటాయి.

Image Source: PEXELS