జుట్టు ఎక్కువగా రాలిపోతుందా? అయితే మగవారైనా, ఆడవారైనా ఈ టిప్స్ ఫాలో అయితే మంచిదట.

జుట్టు రాలుతుంటే హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. ప్రోటీన్, ఐరన్, ఒమేగా 3, బయోటిన్ ఫుడ్స్ తీసుకుంటే మంచిది.

మైల్డ్, సల్ఫేట్ ఫ్రీ షాంపూలు ఉపయోగిస్తే మంచిది. వేడి నీళ్లు కాకుండా గోరువెచ్చని నీరు ఉపయోగించాలి.

వారానికి రెండు మూడుసార్లు ఆయిల్ మసాజ్ చేసుకోవాలి. ఆముదం, కొబ్బరినూనె వాడితే మంచిది.

హెయిర్ డ్రయర్స్, కర్లింగ్ వంటివి అవాయిడ్ చేయాలి. హీటింగ్ టూల్స్ జుట్టును డ్యామేజ్ చేస్తాయి.

ఒత్తిడి కూడా జుట్టు రాలిపోయేలా చేస్తుంది. యోగా, మెడిటేషన్, వ్యాయామం కూడా జుట్టు పెరుగుదలకు మేలు చేస్తుంది.

హైడ్రేషన్ చాలా ముఖ్యం. కాబట్టి రెగ్యులర్గా నీటిని తీసుకోవాలి. రోజుకు 7 నుంచి 8 గ్లాసులు తాగాలి.

పోనీటైల్స్, జడలు టైట్గా వేసుకోకూడదు. వదులుగా వేసుకుంటే మంచిది.

కెమికల్స్ ఉండే ప్రొడెక్ట్స్ వాడకపోతే మంచిది. అలొవెరా, ఉసిరి వంటి హెర్బల్ ప్రొడెక్ట్స్ వాడితే మంచిది.