చేతులకు మెహందీ ఉంటే పండుగ వాతావరణం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఈ హోలీ సమయంలో మీరు కూడా ఈ టాప్ మెహందీ డిజైన్లను పెట్టుకోవచ్చు. ఇవి మీ చేతులకు అందానివ్వడమే కాకుండా.. ఫెస్టివ్ వైబ్స్‌ను రెట్టింపు చేస్తాయి. పువ్వులు కలిగిన మెహందీ డిజైన్లు చూసేందుకు చాలా అందంగా ఉంటాయి. చేతులకు ముందుగా భాగమే కాకుండా.. వెనుక కూడా ఇలాంటి డిజైన్లు వేసుకోవచ్చు. ఇలాంటి సింపుల్ డిజైన్స్ కూడా మీకు మంచి లుక్‌ని ఇస్తాయి. పండుగను రెట్టింపు చేసేందుకు మీరు పాదాలకు కూడా మెహందీని పెట్టుకోవచ్చు. పండుగ సమయం కదా.. మీకు నచ్చినవారితో మంచి డిజైన్లు వేయించుకోవచ్చు. ఇలా అందంగా మూస్తాబై మీ హోలీని సెలబ్రేట్ చేసుకోవచ్చు. హ్యాపీ హోలీ. (Images Source : Unsplash)