ఈ ఆహారాన్ని మళ్లీ వేడి చేసి తింటే.. విషం తిన్నట్లే! కొన్ని ఫుడ్స్ మళ్లీ వేడి చేయడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అన్నంను మళ్లీ వేడి చేసి తింటే అందులో ఉండే బ్యాక్టీరియా అతిసారం, వాంతులకు గురిచేస్తుంది. గుడ్లను మళ్లీ వేడి చేస్తే విషపూరితంగా మారుతాయి. వాటి పోషక ప్రయోజనాలన్నీ తగ్గిపోతాయి. బంగాళాదుంపలను మళ్లీ వేడి చేస్తే వాటి పోషకాలు నాశనం అవుతాయి. చికెన్ మళ్లీ వేడి చేస్తే దానిలోని పోషక విలువలు తగ్గుతాయి. జీర్ణసమస్యలకు దారి తీస్తుంది పుట్టగొడుగులను మళ్లీ వేడి చేస్తే వాటిపోషకాలన్నీ కోల్పోతాయి. అలర్జీ కలిగించవచ్చు. కాలే, బచ్చలికూర వంటి ఆకుకూరలు మళ్లీ వేడిచేస్తే వాటిలోని నైట్రేట్లను క్యాన్సర్ కారకాలుగా మార్చుతుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.