వీటిని క్రమం తప్పకుండా తింటే వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మెదడు, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణవ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ చిన్న విత్తనాలు పెద్ద ప్రయోజనాలను ఇస్తాయి. ఇవి అన్ని వయసుల వారికి ఉపయోగపడతాయి.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తాయి.