UTI సమస్యలను తగ్గించే క్రాన్బెర్రీ జ్యూస్.. మరెన్నో బెనిఫిట్స్ కూడా
క్రాన్బెర్రీల్లో యూరినరి ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లను దూరం చేసే.. ప్రివెంటింగ్ బ్యాక్టిరీయా ఉంటుంది. బ్లాడర్ సమస్యలను దూరం చేసి.. యూటీఐ సమస్యలను తగ్గిస్తుంది.
క్రాన్బెర్రీల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాలు డ్యామేజ్‌ని దూరం చేసి.. ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి.
క్రాన్బెర్రీ జ్యూస్ గుండె ఆరోగ్యానికి మంచిది. ఇన్ఫ్లమేషన్ను తగ్గించి.. రక్తంలోని లిపిడ్ ప్రొఫైల్స్‌ని ఇంప్రూవ్ చేస్తాయి.
ఇమ్యూనిటీ పెంచే లక్షణాలు క్రాన్బెర్రీల్లో ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి.. సీజనల్ వ్యాధులను దూరం చేస్తాయి.
క్రాన్బెర్రీల్లో యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్ సమస్యను దూరం చేయడంలో హెల్ప్ చేస్తాయి.
క్రాన్బెర్రీలు డెంటర్ హెల్త్‌కి హెల్ప్ చేస్తాయి. ఇవి గమ్ హెల్త్‌ని మెరుగుపరుస్తాయి. నోటిలోని బ్యాక్టిరియాను కంట్రోల్ చేసి.. పళ్లు హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తాయి.
క్రాన్బెర్రీలో ప్రోబయోటిక్ ఫైబర్ ఉంటుంది. ఇది గట్ హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేసి.. జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.
వయసు పెరిగే కొద్ది వచ్చే వృద్ధాప్యఛాయలను దూరం చేసి.. యాంటీ ఏజింగ్ ప్రోపర్టిగా హెల్ప్ చేస్తుంది. ముడతలను దూరం చేసి స్కిన్ హెల్తీగా ఉండేలా చేస్తుంది.
క్రాన్బెర్రీ జ్యూస్‌లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలు స్ట్రాంగ్‌గా ఉండేలా హెల్ప్ చేస్తుంది.