విటమిన్ B12 లోపమా? ఇవి తినేయండి

Published by: Geddam Vijaya Madhuri

గుడ్లలో ముఖ్యంగా పచ్చసొనలో B12 ఎక్కువగా ఉంటుంది.

రోజూ పాలు తాగడం వల్ల B12 అవసరం కొంతవరకు తీరుతుంది.

పెరుగు జీర్ణక్రియకు మంచిది. B12 కూడా అందిస్తుంది.

చీజ్, పాల ఉత్పత్తుల్లో B12 పుష్కలంగా ఉంటుంది.

చికెన్ ప్రోటీన్‌తో పాటు B12 కూడా ఎక్కువగా కలిగి ఉంటుంది.

సాల్మన్, ట్యూనా వంటి చేపల్లో B12 ఎక్కువగా ఉంటుంది.

మటన్ B12 అత్యధికంగా ఉండే ఆహారాల్లో ఒకటిగా చెప్తారు.

B12 రిచ్ ఫుడ్‌లో లివక్ టాప్‌లో ఉంటుంది.

వెజిటేరియన్స్ సప్లిమెంట్స్ తీసుకుంటే మంచిది.

వైద్యుల సూచనల ప్రకారం మీరు వీటిని డైట్లో చేర్చుకుని లోపాన్ని భర్తీ చేసుకోవచ్చు.