కరివేపాకు పరగడుపునే పచ్చిగా తింటే కలిగే లాభాలు

Published by: Geddam Vijaya Madhuri

ఉదయాన్నే తింటే జీర్ణవ్యవస్థ యాక్టివ్ అవుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గించడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.

మెటాబాలిజం పెంచి ఫ్యాట్ తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గుతారు.

హెయిర్ ఫాల్ తగ్గించి జుట్టు బలంగా మారుతుంది. జుట్టు ఆరోగ్యానికి మంచిది.

టాక్సిన్స్ తొలగించడంలో సహాయపడుతుంది. కాలేయానికి మంచిది.

ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల హీమోగ్లోబిన్ పెరుగుతుంది. రక్తహీనత తగ్గిస్తుంది.

చర్మం కాంతివంతంగా మారుతుంది. యాంటీఆక్సిడెంట్స్ చర్మానికి గ్లో ఇస్తాయి.

చెడు కొవ్వు తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యానికి మంచిది.

ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య దూరమవుతుంది.

రోజుకు 8 నుంచి 10 ఆకులు తింటే చాలు.