నాలుక రంగు మీ ఆరోగ్యాన్ని తెలియజేస్తుంది

Published by: RAMA
Image Source: freepik

నాలుక రంగు మీ ఆరోగ్యం ఎలా ఉంది చెప్పగలదు

Published by: RAMA
Image Source: freepik

ఆరోగ్యకరమైన నాలుక సాధారణంగా గులాబీ రంగులో ఉంటుంది

Published by: RAMA
Image Source: freepik

నాలుక తెలుపు, పసుపు, నలుపు, ఎరుపు రంగుల్లో మారడం అనారోగ్య సమస్యలకు సంకేతం.

Published by: RAMA
Image Source: freepik

మధుమేహం ఉన్న కొందరు రోగులలో నాలుక నలుపు రంగులో ఉంటుంది

Published by: RAMA
Image Source: freepik

ఎంటాసిడ్ లేకుండానే నాలుక రంగు నల్లగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి

Published by: RAMA
Image Source: freepik

నాలుక రంగు మారడం జీర్ణక్రియ లోపాలు, పోషకాహార లోపం, ఇన్ఫెక్షన్లు, డీహైడ్రేషన్ లేదా కాలేయ సమస్యలను సూచిస్తుంది

Published by: RAMA
Image Source: freepik

నాలుక ఎరుపు రంగులో ఉండటం అంటే కావాసాకి వ్యాధి కూడా రావచ్చు

Published by: RAMA
Image Source: freepik

పిల్లలలో కావాసాకి వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది

Published by: RAMA
Image Source: freepik

నాలుక మీద తెల్ల మచ్చలు పూత ల్యూకోప్లాకియా కూడా కావచ్చు

Published by: RAMA
Image Source: freepik