ఉదయాన్నే కప్పు బొప్పాయి తింటే కలిగే లాభాలివే

Published by: Geddam Vijaya Madhuri

బొప్పాయిలో పపైన్ (papain) అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను వేగం చేస్తుంది.

లో క్యాలరీ, హై ఫైబర్ ఉండటం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది.

విటమిన్ C, యాంటీఆక్సిడెంట్స్ వల్ల చర్మం క్లీన్‌గా, బ్రైట్‌గా కనిపిస్తుంది.

బొప్పాయి విటమిన్ A, C రిచ్.. ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతుంది.

ఫైబర్, పొటాషియం వల్ల బీపీ కంట్రోల్‌లో ఉండి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల షుగర్ స్పైక్స్ తగ్గుతాయి.

యాంటీఆక్సిడెంట్స్ బ్రెయిన్ సెల్స్‌ను రక్షించి ఫోకస్ పెంచుతాయి.

ఫైబర్ వల్ల మంచి గట్ బ్యాక్టీరియా పెరిగి జీర్ణక్రియ సాఫీగా ఉంటుంది.

బొప్పాయిలో నీటి శాతం ఎక్కువ. ఉదయాన్నే తింటే ఫ్రెష్‌గా ఫీల్ అవుతారు.

విటమిన్ K, కాల్షియం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి.

ఖాళీ కడుపుతో తింటే ఎక్కువ లాభం. ఎక్కువగా తినకుండా లిమిటెడ్గా తీసుకోవాలి.