ప్రతిరోజూ ఉదయం నిద్ర లేవగానే ఎవరి కాళ్లు నొప్పి పుడతాయి ?

Published by: Shankar Dukanam
Image Source: pexels

ఉదయం లేవగానే కాళ్లలో నొప్పి రావడం ఒక సాధారణ ఆరోగ్య సమస్య. కానీ చాలా మంది దీనిని నిర్లక్ష్యం చేస్తారు.

Image Source: pexels

అది శరీరంలో ఏదైనా అనారోగ్య సమస్య లేదా చెడు అలవాట్లకు సంకేతం అయి ఉండటానికి అవకాశముంది.

Image Source: pexels

అందుకే ఈ సమస్య ఏంటి.. ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం చేసుకోవడం ముఖ్యం.

Image Source: pexels

ఎక్కువ సమయం నిలబడే అలవాటు ఉన్నవారికి ఉదయం లేవగానే పాదాలలో నొప్పి వస్తుంది

Image Source: pexels

అలాగే, మీ పాదాలకు సరిపోని బూట్లు వేసుకోవడం వల్ల కూడా పాదాల సమస్య పెరుగుతుంది.

Image Source: pexels

మీ శరీరంలో కాల్షియం లేదా విటమిన్ డి లోపం ఉంటే సైతం ఉదయం లేవగానే పాదాలలో నొప్పి వస్తుంది

Image Source: pexels

కండరాల తిమ్మిరి కూడా ఉదయం పూట మీ పాదాలు, కాళ్ల నొప్పికి కారణం కావచ్చు

Image Source: pexels

అధికంగా అలసిపోవడం లేదా తగినంత విశ్రాంతి లేకపోవడం వల్ల కూడా మీకు ఈ సమస్య వస్తుంది.

Image Source: pexels

అయితే రెగ్యూలర్‌గా సమస్య ఉంటే మాత్రం అలాగే వదిలేయవద్దు. సరైన ఆహారం, తగిన విశ్రాంతితో ఈ సమస్యను తగ్గించవచ్చు

Image Source: pexels