ముద్దు పెట్టుకోవడం వల్ల బీపీ తగ్గుతుందా?

Published by: Geddam Vijaya Madhuri

ముద్దు పెట్టుకున్నప్పుడు ఆక్సిటోసిన్, డోపమైన్ వంటి హార్మోన్స్ విడుదలై ఆనందం కలిగిస్తాయి.

కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ స్థాయి తగ్గుతుంది. దీంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది.

పార్ట్‌నర్‌తో ఎమోషనల్ కనెక్షన్ పెరిగి, ఒత్తిడి తగ్గుతుంది.

ముద్దు పెట్టుకోవడం వల్ల బీపీ తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ముద్దు వల్ల నర్వస్ సిస్టమ్ కూల్ అవుతుంది. టెన్షన్ తగ్గుతుంది.

డోపమైన్ పెరగడం వల్ల మూడ్ మెరుగవుతుంది. ఎండోర్ఫిన్స్ విడుదలై నొప్పులు స్వల్పంగా తగ్గుతాయి.

కొంతమేరకు బ్యాక్టీరియా ఎక్స్చేంజ్ వల్ల ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుందని కొన్ని స్టడీస్ చెబుతున్నాయి.

స్ట్రెస్ తగ్గడంతో నిద్ర కూడా బాగా పడుతుంది. మెంటల్ వెల్‌బీయింగ్ మెరుగవుతుంది.

ముద్దు పెట్టుకునే ముందు.. మీ పార్టనర్ అంగీకారం (consent) కచ్చితంగా ఉండాలి.

హైజీన్ కూడా చాలా ముఖ్యం. అయితే ఈ ఫలితాలు అందరికీ ఒకేలా ఉండవు.