కోపాన్ని తగ్గించే 10 సింపుల్ టెక్నిక్స్

Published by: Geddam Vijaya Madhuri

నెమ్మదిగా లోపలికి గాలి తీసుకుని బయటకు వదలడం వల్ల మనసు కూల్ అవుతుంది.

కోపం వస్తే వెంటనే రియాక్ట్ అవ్వకుండా కొద్దిసేపు మౌనంగా ఉండటం కోపాన్ని తగ్గిస్తుంది.

కోపం వచ్చినప్పుడు గ్లాస్ నీరు తాగడం శరీరాన్ని కూల్ చేస్తుంది.

సిట్యుయేషన్ నుంచి కాసేపు దూరంగా ఉండటం భావోద్వేగాలు కంట్రోల్ అవుతాయి.

1 నుంచి 10 వరకు అంకెలు స్లోగా లెక్కించడం వల్ల మనసు డైవర్ట్ అవుతుంది.

ఎందుకు కోపం వచ్చిందో పేపర్‌పై రాయడం వల్ల కూడా మనసు లైట్ అవుతుంది.

ఇష్టమైన సాంగ్స్ వింటే కూడా స్ట్రెస్‌ను తగ్గుతుంది. కోపం అదుపులో ఉంటుంది.

వాకింగ్, యోగా వంటి వ్యాయామాలు కోపాన్ని తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి.

నిద్రలేమి వల్ల కోపం ఎక్కువగా వస్తుంది. కాబట్టి సరిపడ నిద్ర అవసరం.