వేసవికాలంలో రోజూ ఆరెంజ్ జ్యూస్ తాగితే ఏమవుతుంది?

Published by: Geddam Vijaya Madhuri

ఆరెంజ్ జ్యూస్‌లో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో డీహైడ్రేషన్ తగ్గుతుంది.

దీనిలోని విటమిన్ సి.. ఇమ్యూనిటీని పెంచి, ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది.

వేసవిలో శరీర వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది.

ఆరెంజ్లోని యాంటీఆక్సిడెంట్స్ వల్ల స్కిన్ గ్లో పెరుగుతుంది.

నేచురల్ షుగర్స్ వల్ల అలసట తగ్గి ఫ్రెష్‌గా అనిపిస్తుంది.

టాక్సిన్స్ బయటకు వెళ్లడంలో సహాయపడుతుంది. కిడ్నీల ఆరోగ్యానికి మంచిది.

వేసవిలో హీట్ స్ట్రోక్ నుంచి కొంతవరకు రక్షణ ఇస్తుంది.

దీనిలోని పొటాషియం BPని నియంత్రణలో ఉంచేందుకు సహాయం చేస్తుంది.

రోజూ ఎక్కువగా తాగితే నేచురల్ షుగర్ కారణంగా బ్లడ్ షుగర్ పెరిగే అవకాశం ఉంది.