BP పెరుగుతుందా? అయితే ఈ ఫుడ్స్ తినకండి

Published by: Geddam Vijaya Madhuri

ఉప్పు ఎక్కువగా ఉండే చిప్స్, పాపడ్లు, పికిల్స్.. బీపీని వెంటనే పెంచుతాయి.

ప్యాకెట్ ఫుడ్స్, రెడీ-టు-ఈట్ ఐటమ్స్‌లో సోడియం, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బీపీని పెంచుతాయి.

బర్గర్స్, పిజ్జాలు, ఫ్రైడ్ ఫుడ్స్.. ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల హార్ట్‌పై ఒత్తిడి పెరుగుతుంది.

సాసేజెస్, బేక్ చేసిన ఫుడ్లో సోడియం, సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి.

కేక్, పేస్ట్రీలు, స్వీట్స్ ఎక్కువగా తింటే.. బీపీ, బరువు రెండూ పెరుగుతాయి.

కాఫీ ఎక్కువగా తాగడం వల్ల కేఫిన్ పెరుగుతుంది. ఇది తాత్కాలికంగా బీపీ పెంచుతుంది.

ఇన్‌స్టంట్ నూడుల్స్.. వీటిలో సోడియం చాలా ఎక్కువగా ఉంటుంది. బీపీకి హానికరం.

ఆల్కహాల్ ఎక్కువగా తాగితే బీపీ పెరిగి హార్ట్ రిస్క్ పెరుగుతుంది.

కాబట్టి హై బీపీ ఉన్నవారు low-sodium diet ఫాలో అవ్వాలి.

తాజా కూరగాయలు, పండ్లు, whole foods ఎక్కువగా తీసుకోవాలి.