పసుపులో కర్​క్యూమిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది యాంటీ ఇన్​ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుంది.

కాబట్టి దీనిని పాలల్లో లేదా నీటిలో కలిపి తీసుకుంటే ఎన్నో బెనిఫిట్స్ పొందవచ్చు.

పసుపులో లివర్​ని సహజంగా క్లెన్స్ చేసే లక్షణాలు ఉంటాయి. ఇవి టాక్సిన్లను బయటకు పంపిస్తాయి.

బరువు తగ్గాలనుకునేవారు కూడా దీనిని రెగ్యులర్​గా తీసుకోవచ్చు. ఇది మెటబాలీజం పంచుతుంది.

పసుపు ఇన్​ఫ్లమేషన్​ని తగ్గించి యాక్నే సమస్యలను దూరం చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసి హెల్తీ స్కిన్​ని అందిస్తుంది.

ఆర్థరైటిస్ సమస్యలు ఉన్నవారు రెగ్యులర్​గా తీసుకుంటే జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి.

ఇన్సులిన్​ని రెగ్యులేట్ చేసి.. బ్లడ్ షుగర్​ని పెంచుతుంది. కాబట్టి మధుమేహమున్నవారు కూడా తీసుకోవచ్చు.

ఫ్యాట్​ని బర్న్ చేసి కొలెస్ట్రాల్ సమస్యలు తగ్గిస్తుంది. రక్త ప్రసరణ మెరుగు చేసి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

గ్లాసు గోరు వెచ్చని నీటిలో లేదా పాలల్లో పావు టీస్పూన్ పసుపు వేసుకుని తీసుకుంటే మంచిది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచిది.